Nizamabad: నిజామాబాద్ జిల్లా మోస్రాలో మహిళ అదృశ్యం!
Nizamabad: నిజామాబాద్ జిల్లా మోస్రా మండలానికి చెందిన సాయిరాణి అనే మహిళ మతిస్థిమితం సరిగా లేక శనివారం మధ్యాహ్నం నుంచి కనిపించడం లేదు. ఆచూకీ తెలిస్తే తెలపాలని కోరారు.
Nizamabad: నిజామాబాద్ జిల్లా మోస్రాలో మహిళ అదృశ్యం!
Nizamabad: నిజామాబాద్ జిల్లా మోస్రా మండల కేంద్రానికి చెందిన సాయిరాణి అనే మహిళ,ఈ రోజు మధ్యాహ్నం తప్పి పోయినట్లు, ఈమెకు మతిస్థిమితం సరిగ్గా లేదనీ, శనివారం మధ్యాహ్నం నుండి ఈ మహిళ కనబడుటలేదని, ఎవరికైనా ఈమె ఆచూకీ కనిపిస్తే తెలియజేయాలని, స్వామి వివేకానంద ఫౌండేషన్ ఫౌండర్ సంతోష్ తెలిపారు. మొబైల్ నెంబర్ 7032530841 కు సమాచారం అందించాలని వారు కోరారు.




