Kamareddy: దేవునిపల్లి గణేష్ మండపంలో సామూహిక కుంకుమార్చనలు
Kamareddy: కామారెడ్డి దేవునిపల్లి విద్యుత్ నగర్ కాలనీ గణేష్ మండపంలో అర్చకుడు ప్రసాద్ ఆధ్వర్యంలో మహిళలు సామూహిక కుంకుమార్చనలు, లలితా పారాయణం నిర్వహించారు.
Kamareddy: దేవునిపల్లి గణేష్ మండపంలో సామూహిక కుంకుమార్చనలు
Kamareddy: కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలోని విద్యుత్ నగర్ కాలనీలో శుక్రవారం శ్రీ గణేష్ మండలి ఆధ్వర్యంలో అర్చకుడు ప్రసాద్ ఆధ్వర్యంలో లలితా పారాయణం, సామూహిక కుంకుమార్చనలు, మంగళ నీరాజనం తదితర పూజలు నిర్వహించారు.
అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, మహిళలు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.




