Bodhan: బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నాగేశ్వరరావు పదవీ స్వీకారం/సన్మానం!
Bodhan: బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైన నాగేశ్వరరావును ఘనంగా సన్మానించిన కాంగ్రెస్ నాయకులు ధనుంజయ రెడ్డి తదితరులు.
Bodhan: బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నాగేశ్వరరావు పదవీ స్వీకారం/సన్మానం!
Bodhan: బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమితులైన నాగేశ్వరరావును సోమవారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ధనుంజయ రెడ్డి తోపాటు నాయకులు సన్మానించారు. రైతు బిడ్డ నాగేశ్వరావు రైతులకు సేవలందించే దిశలో ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్గా నియమించడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు.
దినదిన అభివృద్ధి తోపాటు రైతులు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ రైతు సమస్యలను ఎప్పటికప్పుడు ఎమ్మెల్యే సహకారంతో పరిష్కరిస్తారని వారు ఆకాంక్షించారు. సన్మాన కార్యక్రమంలో శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి మురళీకృష్ణ తరలితర్లు ఉన్నారు.




