Nizamabad: రైతులకు మెరుగైన సేవలందిస్తాం: నూతన పీఏసీఎస్ చైర్మన్!

Nizamabad: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తోండ సహకార సంఘం (PACS) నూతన చైర్మన్‌గా కోనేరు వెంకట సుబ్బారావు పాలకమండలి సభ్యులతో కలిసి బాధ్యతలు స్వీకరించారు.

SALEEM, BANSWADA
Published on: 6 Oct 2026 7:33 PM IST
Nizamabad
X

Nizamabad: రైతులకు మెరుగైన సేవలందిస్తాం: నూతన పీఏసీఎస్ చైర్మన్!

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం ఎత్తొండ సహకార సంఘం కు కోనేరు వెంకట సుబ్బా రావు నూతన అధ్యక్షులుగా ఈ రోజు తన పాలక మండలి సభ్యులతో బాధ్యతలు స్వీకరించారు. రైతులకు మెరుగైన సేవలు చేయాలనే సంకల్పంతో,తమ పాలక మండలి ఏర్పడిందని సుబ్బారావు అన్నారు.

రైతులకు కావలసిన విత్తనాలు,ఎరువులు, సకాలంలో అందించి,సహకార సంఘాన్ని అభివృద్ధి పథంలో తీసుకు పోవదడానికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు,నాయకులు,గ్రామ పెద్దలు,రైతులు,,ప్రజలు పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA