Banswada: కొల్లూరులో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లు చేయించిన సర్పంచ్ నాందేవ్!

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామ సర్పంచ్ నాందేవ్ ఆధ్వర్యంలో బతుకమ్మ నిమజ్జనం కోసం వాగు వద్ద దారిని జేసీబీతో శుభ్రం చేయించారు.

SALEEM, BANSWADA
Published on: 8 Oct 2026 1:32 PM IST
Banswada
X

Banswada: కొల్లూరులో బతుకమ్మ వేడుకల ఏర్పాట్లు చేయించిన సర్పంచ్ నాందేవ్!

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం కొల్లూరు గ్రామ సర్పంచ్ నామ్దేవ్ గ్రామంలో కొల్లూరు వాగు వద్ద జే సీ బీ తో మార్గాన్ని శుభ్రం చేయించారు.కొన్ని రోజుల తర్వాత మహిళలు బతుకమ్మలు అది,నిమజ్జనం కోసం వాగుకు వెళుతారని,ముళ్ళ పొదలు,పిచ్చిమొక్కలు పెరిగి దారి ఇరుకుగా మారడంతో,ఈ రోజు శుభ్రం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA