Dichpally: ఖిల్లా డిచ్‌పల్లిలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం!
Dichpally: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని గ్రామ సర్పంచ్ లోక్కిడి యాదగిరి, పంచాయతీ కార్యదర్శి అజయ్ ప్రారంభించారు.
Dichpally: ఖిల్లా డిచ్‌పల్లిలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం!
డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలంలోని ఖిల్లా డిచ్‌పల్లి గ్రామంలో ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని గ్రామ సర్పంచ్ లోక్కిడి యాదగిరి, పంచాయతీ కార్యదర్శి అజయ్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కుటుంబ ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బల్ల మారుతి, దేవిదాస్, తదితరులు పాల్గొన్నారు.




