Kamareddy: విద్యానగర్‌లో ఆకట్టుకుంటున్న భారీ స్వర్ణగిరి ఆలయ గణేష్ మండపం

Kamareddy: కామారెడ్డిలో రూ.35 లక్షలతో ఏర్పాటు చేసిన భారీ స్వర్ణగిరి ఆలయ సెట్టింగ్ వినాయక మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి దర్శనం.

MADHU, KAMAREDDY
Published on: 16 Sept 2026 9:56 PM IST
Kamareddy
X

Kamareddy: విద్యానగర్‌లో ఆకట్టుకుంటున్న భారీ స్వర్ణగిరి ఆలయ గణేష్ మండపం

కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని విద్యానగర్ కాలనీలో 36వ వార్డులో వాయు సేన కదా ఆధ్వర్యంలో స్వర్ణగిరి ఆలయ సెట్టింగ్ తో వినాయకుని మండపం.

అందరిని ఆకట్టుకుంటున్న స్వర్ణగిరి ఆలయ వినాయకుని మండపం. 20 వార్షికోత్సవం సందర్భంగా భారీ స్వర్ణగిరి ఆలయ సెట్టింగ్ ఏర్పాటు.

కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి అతి భారీ స్వర్ణగిరి ఆలయ సెట్టింగ్, భారీ సంఖ్యలో దర్శించుకుంటున్న భక్తులు, భారీ సెట్టింగ్ లతో మండపం ఏర్పాటు.

స్వర్ణగిరి ఆలయ సెట్టింగ్ ఉండడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా మహిళలు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొంటున్నారు.

స్వర్ణగిరి ఆలయ సెట్టింగ్ మండపానికి 35 లక్షల ఖర్చు వచ్చినట్లు తెలిపిన నిర్వాహకులు. 36వ వార్డు కౌన్సిలర్ వాయుసేన అధ్యక్షుడు రాహుల్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు.

MADHU, KAMAREDDY

MADHU, KAMAREDDY