Banswada: రేపు 10వ తరగతి విద్యార్థులకు ఇస్రో అంతరిక్ష పరిజ్ఞాన పరీక్ష!

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రేపు 10వ తరగతి విద్యార్థులకు ఇస్రో వారి అంతరిక్ష పరిజ్ఞాన పరీక్ష. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు శ్రీహరికోట ఇస్రో స్పేస్ సెంటర్ సందర్శించే అవకాశం.

SALEEM, BANSWADA
Published on: 31 Oct 2026 7:36 AM IST
Banswada
X

Banswada: రేపు 10వ తరగతి విద్యార్థులకు ఇస్రో అంతరిక్ష పరిజ్ఞాన పరీక్ష!

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో రేపు 10 వ తరగతి విద్యార్థులకు అంతరిక్ష పరిజ్ఞానం పై ఒక పరీక్షను నిర్వహిస్తున్నారు.పడవ తరగతి చదువుతున్న వారు జిల్లా వ్యాప్తంగా 800 మంది విద్యార్థులు పరీక్షలో పాల్గొంటున్నారు.

ఒక సెంటర్ జిల్లా కేంద్రం కామారెడ్డి లో ఉండగా,రెండవ సెంటర్ బాన్సువాడలో ఉంది.ఈ పరీక్ష స్థానిక భారత రత్నా జూనియర్ కాలేజీ లో నిర్వహించనున్నారువిద్యార్థులు తమ తమ మొబైల్ లో ఆన్లైన్ లోనే వ్రాయ వలసి ఉంటుంది.

ఉదయం 9:30 నుండి,12 :00 వరకు ఎక్స్ ఉంటుంది.పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారిని ఎంపిక చేసి,శ్రీహరి కోటలోని స్పేస్ సెంటర్ ను సందర్శించే అవకాశం పొందుతారని నిర్వాహకులు శ్రీ రామ్ తెలిపారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA