Kamareddy: కామారెడ్డిలో ఉచిత మెగా వైద్య శిబిరం.. 1000 మందికి లబ్ధి!
Kamareddy: కామారెడ్డి రాజీవ్ నగర్ కాలనీలో మైనార్టీ మోర్చా, మెడిసిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. హాజరైన బీజేపీ నాయకులు.
Kamareddy: కామారెడ్డిలో ఉచిత మెగా వైద్య శిబిరం.. 1000 మందికి లబ్ధి!
Kamareddy: కామారెడ్డి జిల్లా రాజీవ్ నగర్ కాలనీ డబుల్ బెడ్ రూమ్ సేవా సంకల్ప అభియాన్ లో భాగంగా కామారెడ్డి జిల్లా మైనార్టీ మోర్చా శాఖ ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ లైన్స్ క్ల బ్ రామంపేట వారి సంయుక్త ఆధ్వర్యంలో ఫ్రీ హెల్త్ క్యాం నిర్వహించారు సుమారు 1000 మంది వైద్య శిబిరం మందులు ఇవ్వడం జరుగుతుంది పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం నిర్వహించిన షేక్ వసీం అక్రమ్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మైనార్టీ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షులు మైనార్టీ మోర్చా మహమ్మద్ నిహాల్ పలు బీజేపీ నాయకులు. కౌన్సిలర్ తదితరులు పాల్గొన్నారు.




