Nizamabad: చిట్టాపూర్ గ్రామంలో డీజే సౌండ్ సిస్టమ్ సీజ్!

Nizamabad: నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం చిట్టాపూర్ గ్రామంలో డీజే సౌండ్ సిస్టమ్ సీజ్. అనుమతులు లేకుండా డీజేలు వాయిస్తే చర్యలు తప్పవని ఎస్సై శైలెందర్ హెచ్చరిక

VENU, BALKONDA
Published on: 13 Sept 2026 7:35 AM IST
Nizamabad
X

Nizamabad: చిట్టాపూర్ గ్రామంలో డీజే సౌండ్ సిస్టమ్ సీజ్!

Nizamabad: రాత్రి సమయంలో చిట్టాపూర్ గ్రామంలో గణేష్ మండప నిర్వాహకులు గణేష్ ఆగమన కార్యక్రమంలో డిజే సౌండ్ సిస్టమ్ ప్లే చేస్తూ శబ్ద కాలుశ్యానికి మరియు పబ్లిక్ న్యూసెన్స్ కి కారణమైన వారిపై కేసు నమోదు చేసి డిజే సౌండ్ సిస్టమ్ ను సీజ్ చేశారు బాల్కొండ ఎస్సై శైలెందర్ డిజేలకు అనుమతులు ఉండవని డిజేలను వినియోగిస్తే చర్యలు తప్పవని బాల్కొండ ఎస్సై స్పష్టం చేశారు.

VENU, BALKONDA

VENU, BALKONDA