Nizamabad: డిచ్‌పల్లిలో వైభవంగా వినాయక పూజలు!

Nizamabad: ఖిల్లా డిచ్‌పల్లిలో డైనమైట్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద ప్రత్యేక పూజలు; ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థనలు.

M. RAMESH,NIZAMABAD
Published on: 24 Sept 2026 7:50 AM IST
Nizamabad
X

Nizamabad: డిచ్‌పల్లిలో వైభవంగా వినాయక పూజలు!

Nizamabad: డిచ్ పల్లి మండలం ఖిల్లా డిచ్ పల్లి గ్రామం లో డైనమైట్ యూత్ అసోసియేషన్ వినాయక మండపం వద్ద ప్రధాన అర్చకులు కృష్ణమాచారి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించరు.విఘ్నేశ్వరుడి కృప ప్రతి ఒక్కరి కుటుంబంపై ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని డైనమైట్ యూత్ అసోసియేషన్ సభ్యులు గణపతికి ప్రత్యేక పూజలు చేశరు.

గణపతి వద్ద ప్రత్యేక లైటింగ్ తో అలంకరణలు చేశారు.ఈ కార్యక్రమం లో డైనమైట్ యూత్ అసోసియేషన్ రాజేష్, మధు,లక్ష్మణ్, సాయి అనిల్,నవీన్, చింటూ, నవీన్,దిలీప్, దుర్గాప్రసాద్, లక్ష్మణ్ నవీన్,నిషిత్,నవీన్,నితిన్,పండు,ప్రశాంత్,రాహుల్,రాజేష్, రాజ్ కుమార్, రాకేష్,సాయి,సతీష్, సిద్దు,సురేష్, వరుణ్,వినయ్, సాయి తేజ,రాకేష్,తదితరులు పాలుగోన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD