Nizamabad: డిచ్‌పల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి!

Nizamabad: డిచ్‌పల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షులు వాసరి సాయినాథ్ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.

M. RAMESH,NIZAMABAD
Published on: 17 Nov 2026 10:22 AM IST
Nizamabad
X

Nizamabad: డిచ్‌పల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి!

Nizamabad: డిచ్ పల్లి మండలన్ని కరువు మండలంగ ప్రకటించాలని PYL డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రజావానిలో పిరియదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాసరి సాయినాథ్ మాట్లాడుతు డిచ్ పల్లి మండలంలో సరైన సమయంలో వర్షం కురవక రైతులు వేసిన పుటలు (వరి నాళ్ళు)ఎండి పోయాయి రైతులు మల్లి వరి నాళ్ళు వేసుకోవడం జరిగింది.

పంట వేసిన తరువాత సరైన సమయంలో వర్షం రాక రైతులు చాలా నష్ట పోయారు,ఒక్కదికు ఎల్ నీనో ఒక్క దిక్కు కరెంట్ లేక చాలా నష్ట పోయారు.

డిచ్ పల్లి మండలన్ని కరువు మండలంగ ప్రకటించి డిచ్ పల్లి మండలంలోని రైతులను ఆడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం లొ iftu నాయకులు jp గంగాధర్, భారతి తదితరులు పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD