Birkur: పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ: సర్పంచ్!
Birkur: బీర్కూర్ మండలం బరంగ్ ఎడ్గి గ్రామంలో బుధవారం సర్పంచ్ రెంజర్ల అనిల్ కుమార్ ఇద్దరు లబ్ధిదారులకు రూ.42,500 విలువైన సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ చేశారు.
Birkur: పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండ: సర్పంచ్!
బీర్కూర్: బీర్కూర్ మండలం బరంగ్ ఎడ్గి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు సర్పంచ్ రెంజర్ల అనిల్ కుమార్ పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ వైద్య ఖర్చులు భరించలేని పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో అండగా నిలుస్తోందని ఈ సందర్భంగా సర్పంచ్ తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని పేర్కొన్నారు.
పేద ప్రజలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు అన్నం అనిల్, బాలేష్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంగోండ, గ్రామ పెద్దలు అన్నం అంజయ్య, రెంజర్ల అంజు, పేరుగొండ,సాయిలు,పోషెట్టి, గంగోండకాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
లబ్ది పొందిన వారు:
కోటగిరి సాయిలు-20000/-
బగ్గొండ సాయిలు22500/-
లు రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు.




