Bodhan: బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు సన్మానం!
Bodhan: బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన నాగేశ్వరరావును అంతిరెడ్డి రాజిరెడ్డి ఆదివారం ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
Bodhan: బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావు సన్మానం!
Bodhan: బోధన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరరావును ఆదివారం అంతిరెడ్డి రాజిరెడ్డి సన్మానించారు. బోధన్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రభుత్వ సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియమించడం పట్ల జిల్లా చైర్మన్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు సేవలందించే దిశలో నాగేశ్వరరావు అందుబాటులో ఉంటూ పనిచేయాలని సూచించారు. బోధన్ మార్కెట్ కమిటీ ని రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని జిల్లా గ్రంథాలయ చైర్మన్ పేర్కొన్నారు. ఈ సన్మానంలో ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పులి శ్రీనివాస్ తో పాటు పలువురు ఉన్నారు.




