Bichkunda: బిచ్కుంద పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ఆయుధ, వాహన పూజలు

Bichkunda: బిచ్కుంద పోలీస్ స్టేషన్‌లో దసరా సందర్భంగా ఆయుధ, వాహన పూజలు నిర్వహించారు. సీఐ రవికుమార్, ఎస్సై గుండెల రాజు దంపతులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

SALEEM, BANSWADA
Published on: 20 Oct 2026 9:26 PM IST
Bichkunda
X

Bichkunda: బిచ్కుంద పోలీస్ స్టేషన్‌లో ఘనంగా ఆయుధ, వాహన పూజలు

బిచ్కుంద: బిచ్కుంద (కామారెడ్డి ) విజయదశమి పండుగను పురస్కరించుకొని బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో పోలీస్ స్టేషన్ లొని ఆయుధ, వాహనల యొక్క ప్రాముఖ్యతను గుర్తు చేసుకుంటు వాటికి పూజారి దత్తు పంతులు చేతుల మీదుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనవయితీ ప్రకారం ప్రతి ఎట విజయదశమి పండుగ సందర్బంగా నిర్వహించే ఆయుధ పూజ కార్యక్రమం లో భాగంగా మంగళవారం పోలీస్ స్టేషన్ లో ఆయుధలకు విధుల్లో భాగంగా వినియోగించే వాహనాలకు పూజలు చేసి సంప్రదాయాన్ని కొనసాగించారు.కార్యక్రమం లో సి ఐ రవి కుమార్, ఎస్సై గుండెల రాజు కుటుంబ సభ్యులతోపాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA