Bhainsa: భైంసా గణేష్ శోభాయాత్రలో భక్తులకు ఘనంగా అన్నదానం!

Bhainsa: భైంసాలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర: శ్రీ బాలాజీ గోపాల్ స్వీట్ హోమ్ ఆధ్వర్యంలో భక్తులకు భారీ అన్నదానం.

Srinivas, Mondol Bhainsa
Published on: 22 Sept 2026 6:48 PM IST
Bhainsa
X

Bhainsa: భైంసా గణేష్ శోభాయాత్రలో భక్తులకు ఘనంగా అన్నదానం!

భైంసా: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఉదయం నుంచి వినాయకుల నిమర్జనం శోభాయాత్ర కొనసాగుతుంది. శోభాయాత్ర లో పాల్గొనే భక్తులకు శ్రీ బాలాజీ గోపాల్ స్వీట్ హోమ్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

శోభాయాత్ర లో పాల్గొనేందుకు చుట్టూ ప్రక్కల గ్రామాల నుంచి యువకులు ,పెద్దలు వస్తుంటారు. పట్టణంలో నిమర్జనం సందర్భంగా హోటల్స్ బంద్ ఉంటాయని భక్తులు ఎవరు కాలి కాపుతో తిరిగి వెళ్లకూడదని ఉద్దేశంతో అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

Srinivas, Mondol Bhainsa

Srinivas, Mondol Bhainsa