Banswada: బీర్కూర్ తహసీల్దార్ ఆఫీస్‌ను తనిఖీ చేసిన ఆర్డీవో!

Banswada: బీర్కూర్ తహసీల్దార్ కార్యాలయాన్ని బాన్సువాడ ఆర్డీవో రవీందర్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేసి, ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

SALEEM, BANSWADA
Published on: 8 Oct 2026 4:39 PM IST
Banswada
X

Banswada: బీర్కూర్ తహసీల్దార్ ఆఫీస్‌ను తనిఖీ చేసిన ఆర్డీవో!

బాన్సువాడ: బీర్కూర్ తహసిల్దార్ కార్యాలయాన్నిగురువారం ఆకస్మింగంగా తనిఖీ చేసారు బాన్సువాడ ఆర్ డి ఓ రవీందర్ రెడ్డి.కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు.స్థానిక తహసీల్దార్ సవాయి సింగ్ తో ప్రజా వాని లో వచ్చిన ఫిర్యాదుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

వచ్చిన ఫిర్యాదుల పై వెంటనే స్పందించాలని ,పరిష్కార మార్గాలు చూపాలని అన్నారు.SIR ప్రక్రియ వేగవంతం చేసి,ఆన్లైన్ లో వెంటనే నమోదు చెయ్యాలని సూచించారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA