Banswada: బాన్సువాడలో గుంతలు పూడ్చిన మున్సిపల్ సిబ్బంది!
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని తాడ్కోల్ చౌరస్తా వద్ద ప్రధాన రహదారిలోని గుంతలను మున్సిపల్ సిబ్బంది పూడ్చారు. దీనితో వాహనదారులు, పట్టణ వాసులు హర్షం వ్యక్తం చేశారు.
Banswada: బాన్సువాడలో గుంతలు పూడ్చిన మున్సిపల్ సిబ్బంది!
Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడ లోని తాడ్కోల్ చౌరస్తా లో ప్రధాన రహదారిలో ఈ రోజు మున్సిపల్ వారు గుంతలు పూడ్చారు.చౌరస్తా వద్దగల రోడ్డులో పెద్ద,పెద్ద గుంతలు ఏర్పడడం తో వాహన దారులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని,మున్సిపల్ వారు దాంబారు తో కంకర వేయించి,గుంతలను పూడ్చారు.పట్టణ వాసులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.




