Banswada: బాన్సువాడ ఎంబీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శుల సమీక్ష
Banswada: బాన్సువాడ MPDO కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో MPDO ఆనంద్ కుమార్ సమీక్ష. VBG RAM G పథకంలో ఇంకుడు గుంతలు, ఫార్మ్ పౌండ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశం.
Banswada: బాన్సువాడ ఎంబీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శుల సమీక్ష
బాన్సువాడ: బాన్సువాడ ఏం పీ డీ ఓ కార్యాలయం లో మండలం లోని గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ఏం పీ డీ ఓ ఆనంద్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం లో జీ పీ కార్యదర్శులకు తమ గ్రామాలలో VBG RAM G పథకం క్రింద ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, కమ్యూనిటీ సోక్ పిట్లు,వ్యవసాయ భూములలో ఫార్మ్ పొండ్ లు నిర్మించాలని , లేబర్ల సంఖ్యను పెంచాలని తెలియజేయజేశారు.
ఈ సమావేశం లో ఏం పీ ఓ మహబూబ్,తో పాటు సూపరింటెండెంట్ భాను ప్రసాద్,డీ ఎల్ పీ ఓ ప్రసాద్,ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.




