Nizamabad: రైతుల కోసం నీటిని విడుదల చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి!

Nizamabad: నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని సిద్ధాపూర్ రిజర్వాయర్ మొదటి బండ్ నుంచి పంటల రక్షణ కోసం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి సాగునీరు విడుదల చేశారు.

SALEEM, BANSWADA
Published on: 7 Oct 2026 10:18 PM IST
Nizamabad
X

Nizamabad: రైతుల కోసం నీటిని విడుదల చేసిన పోచారం శ్రీనివాసరెడ్డి!

నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వర్ని మండలం లోని సిద్దాపూర్ రిజర్వాయర్ లో నిలువ ఉన్న నీటిని మొదటి బండ్‌ నుంచి పంట పొలాలకు సాగునీరు విడుదల చేశారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి.

సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి.మొత్తం మూడు బoడ్ లు నిర్మాణం చెయ్యాల్సి ఉండగా,ఒకటే నిర్మాణం పూర్తి అయ్యింది. రిజర్వాయర్‌లో నిల్వ ఉన్న నీటిని రైతుల అవసరాలకు అనుగుణంగా వినియోగిస్తూ, ఆయకట్టు పరిధిలోని కొంత వరకైనా పంట పొలాలకు సాగునీరు అందించి,పంటల రక్షణ కోసం చర్యలు చేపట్టారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA