Banswada: ఖమర్ సుల్తానా గౌస్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే పోచారం!

Banswada: బాన్సువాడ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యురాలు ఖమర్ సుల్తానా గౌస్ తండ్రి మృతి చెందడంతో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.

SALEEM, BANSWADA
Published on: 8 Oct 2026 4:36 PM IST
Banswada
X

Banswada: ఖమర్ సుల్తానా గౌస్‌ను పరామర్శించిన ఎమ్మెల్యే పోచారం!

బాన్సువాడ: బాన్సువాడ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యురాలు ఖమర్ సుల్తానా గౌస్ ను బాన్సువాడ శాసనసభ సభ్యులు ప్రభుత్వ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు.

ఇటీవల కొన్ని రోజుల క్రితం గౌస్ గారి తండ్రి స్వర్గస్తులుఅయ్యారు అని తెలుసుకొని కో ఆప్షన్ సభ్యురాలు ఖమర్ సుల్తానా గౌస్ ఇంటికి వెళ్ళి ఓదార్చి మనోధైర్యం చెప్పారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి తో పాటు బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి , బాన్సువాడ టౌన్ సీఐ తుల శ్రీధర్ , సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి , అలీముద్దీన్ బాబా, బోర్లం మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి , నాయకులు తదితరులు ఉన్నారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA