Balkonda: బాల్కొండ ఎలక్ట్రానిక్ శాటిలైట్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక
Balkonda: బాల్కొండ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ శాటిలైట్ మీడియా అధ్యక్షులుగా సంతోష్ (TV5), కార్యదర్శిగా రవి (ప్రైమ్ 9) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Balkonda: బాల్కొండ ఎలక్ట్రానిక్ శాటిలైట్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక
బాల్కొండ: బాల్కొండ నియోజకవర్గం లో నూతన ఎలక్ట్రానిక్ శాటిలైట్ మీడియా నూతన కార్యవర్గం ఎన్నిక మోర్తాడ్ లో జరిగింది. ఈ సందర్బంగా కొత్త కార్యవర్గం కి ఎన్నిక నిర్వహించారు నూతన అధ్యక్షులు గా సంతోష్ TV5న్యూస్, కార్యదర్శి గా డీఎస్ రవి ప్రైమ్ 9, క్యాషయర్ గా మల్లేష్, రాజ్ న్యూస్, సలహాదారు గా, యాదగిరి 6tv గౌరవ అధ్యక్షులు గా మురళి టీన్యూస్ సభ్యులుగా హరీష్, ప్రకాష్,రమేష్,సాయిరాం రాజ్ కుమార్, చిరంజీవి, బ్రహ్మ, వేణు సురేష్ శ్రీనివాస్, శ్రీను అఖిల్, అశోక్ సభ్యులుగా ఉన్నారు.
నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు సంతోష్ మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం, సమస్యలపై పోరాడుతాం అని రానున్న రోజుల్లో జర్నలిస్ట్ లకు ఇళ్ళ స్థలాలు, ఇన్సూరెన్స్ లు వచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానాని అందరం సమిష్టిగా ప్రజా సమస్య లు ప్రభుత్వం దృష్టికి, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరేలా మధ్య వారధిగా మీడియా పనిచేస్తది అని నూతన అధ్యక్షులు తెలిపారు.




