Nizamabad: బోధన్‌లో విషాదం రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ రక్షిత్ మృతి!
Nizamabad: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అందాపూర్ గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ నవాతే రక్షిత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.
Nizamabad: బోధన్‌లో విషాదం రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ రక్షిత్ మృతి!
Nizamabad: నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం అనంతపూర్ గ్రామానికి చెందిన నవాతే రక్షిత్ అనే ఆర్మీ జవాన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. గ్రామస్తులు మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఆర్మీ జవాన్ భరత ఆర్మీ లో నీ విధులు నిర్వహిస్తున్నాడు. గత నెల 12వ తేదీన సెలవులపై వచ్చిన రక్షిత్ స్నేహితులతో కలిసి బోధన్ పట్టణంలో పని నిమిత్తం వెళ్ళాడు. రిలయన్స్ బంక్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడం తో రక్షిత్ ఘటన స్థలంలోని మృతి చెందడంతో మృతుని స్వగ్రామమైన అందాపూర్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. జవాన్ తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు




