Dichpally: డిచ్‌పల్లిలో ప్రజావాణి - వివిధ సమస్యలపై అందిన 6 ఫిర్యాదులు!

Dichpally: నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో 6 ఫిర్యాదులు స్వీకరణ. పాల్గొన్న వివిధ శాఖల అధికారులు.

M. RAMESH,NIZAMABAD
Published on: 28 Sept 2026 1:52 PM IST
Dichpally
X

Dichpally: డిచ్‌పల్లిలో ప్రజావాణి - వివిధ సమస్యలపై అందిన 6 ఫిర్యాదులు!

Dichpally: డిచ్‌పల్లి మండల పరిషత్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై మొత్తం 06 ఫిర్యాదులు అందాయని ఎంపీడీఓ సూపర్ డెంట్ శ్రీధర్ వెల్లడి...డిచ్ పల్లి మండలం కేంద్రం లో మండల పరిషత్ కార్యాలయం లో సోమవారం ప్రజవాణి ఎంపీడీఓ సూపర్ డెంట్ శ్రీధర్ ఆధ్వర్యంలో నిర్వహించరు.

ఈ రోజు జరిగిన ప్రజ వాణి లో 06 పిర్యాదులు వచ్చినాయి అని ఎంపీడీఓ సూపర్ డెంట్ శ్రీధర్ తెలిపారు. ప్రతి సోమవారం ప్రజా వాణి కార్యక్రమం ఉంటుంది అని ప్రజలు తమ తమ సమస్యలు ప్రజా వాణి దృష్టి కి తీసుకు వస్తే సమస్య ను పరిష్కరిస్తమని తెలిపారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ సూపర్ డెంట్ శ్రీధర్ తహసీల్దార్ సతీష్ రెడ్డి,మండల విద్యాశాఖ అధికారి నరేష్,వివిధ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

M. RAMESH,NIZAMABAD

M. RAMESH,NIZAMABAD