Banswada: నవోదయ ప్రవేశ పరీక్షకు 568 మంది విద్యార్థులు హాజరు!

Banswada: బాన్సువాడలోని మూడు పరీక్షా కేంద్రాల్లో నిర్వహించిన నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్షకు 568 మంది విద్యార్థులు హాజరయ్యారని ఎంఈఓ నాగేశ్వర రావు తెలిపారు.

SALEEM, BANSWADA
Published on: 28 Nov 2026 3:44 PM IST
Banswada
X

Banswada: నవోదయ ప్రవేశ పరీక్షకు 568 మంది విద్యార్థులు హాజరు!

Banswada: కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఈ రోజు నిర్వహించిన 6 వ తరగతి ప్రవేశ పరీక్ష కు మూడు పరీక్షా కేంద్రాలలో మొత్తం 629 మంది హాజరు కావలసి ఉండగా అందులో 568 మంది విద్యార్థులు హాజరయ్యారు.61 మంది విద్యార్థులు గైర్హాజరు అయినట్లు మండల విద్యాధికారి నాగేశ్వర రావు తెలిపారు.

zphs బాన్సువాడలో మొత్తం 216 మంది కి కేటాయించగా,అందులో 203 మంది విద్యార్థులు హాజరు అయినట్లు,zphs బాలుర పాఠశాలలో 216 కు194 మంది ,ఆలాగే zphs కోనా బాన్సువాడలో 197 కు గాను 171 మంది హాజరు అయ్యారని,మొత్తం61 మంది గైర్హాజరు అయ్యారని వారు పేర్కొన్నారు.పరీక్షకు పకబంధీ గా అన్ని ఏర్పాట్లు చేశామని ఏం ఈ ఓ నాగేశ్వర రావు తెలిపారు.

SALEEM, BANSWADA

SALEEM, BANSWADA