Nellore: గిలకపాడు 7వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కృష్ణవేణి ఏకగ్రీవ విజయం!
Nellore: నెల్లూరు జిల్లా రాపూరు మండలం గిలకపాడు పంచాయతీ 7వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ముద్దులూరు కృష్ణవేణి ఏకగ్రీవంగా విజయం సాధించారు.
Nellore: గిలకపాడు 7వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కృష్ణవేణి ఏకగ్రీవ విజయం!
Nellore: నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని గిలకపాడు పంచాయతీ పరిధిలో 7వ వార్డులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ముద్దులూరు కృష్ణవేణి ఏకగ్రీవంగా విజయం సాధించారు. వార్డు సభ్యురాలిగా ఆమె ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృష్ణవేణికి అభినందనలు తెలిపారు.




