Nellore: జోరు వానలోనూ దూసుకుపోతున్న వైసీపీ మేయర్ అభ్యర్థి!

Nellore: జోరు వానను సైతం లెక్కచేయకుండా వైసీపీ మేయర్ అభ్యర్థి ఆనంద్ విజయకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీనియర్ నేత మలిరెడ్డి కోటారెడ్డి పాల్గొన్నారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 22 Oct 2026 9:09 PM IST
Nellore
X

Nellore: జోరు వానలోనూ దూసుకుపోతున్న వైసీపీ మేయర్ అభ్యర్థి!

నెల్లూరు: వైఎస్ఆర్సిపి పార్టీ జిల్లా నాయకులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థి ఆనంద్ విజయకుమార్ రెడ్డి తో కలిసి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజలు ఎప్పుడూ నీతి నిబద్ధత పారదర్శకత కలిగిన లీడర్ వైపే ఉంటారని అలాంటి నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఎప్పటికీ ప్రజలు మర్చిపోలేరని చెప్పారు.

ఈ కార్యక్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మలిరెడ్డి కోటారెడ్డి పాల్గొన్నారు... ప్రజా పక్షాన నిలిచే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేశారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE