Peddacherukuru: పెద్దచెరుకూరులో టీడీపీ అభ్యర్థి నాగమణి ఘన విజయం

Peddacherukuru: నెల్లూరు రూరల్ పెద్దచెరుకూరు 4వ డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి మాణికల నాగమణి ఎస్టీ స్థానంలో భారీ మెజారిటీతో ఘనవిజయం సాధించారు.

Yellayya, Nellore
Published on: 3 Nov 2026 4:55 PM IST
Peddacherukuru
X

Peddacherukuru: పెద్దచెరుకూరులో టీడీపీ అభ్యర్థి నాగమణి ఘన విజయం

నెల్లూరు రూరల్: పెద్దచెరుకూరు నాలుగో డివిజన్‌లో టీడీపీ అభ్యర్థి మాణికల నాగమణి ఘన విజయం సాధించారు. ఎస్టీ సామాజిక వర్గానికి కేటాయించిన ఈ డివిజన్‌లో జరిగిన ఎన్నికల్లో నాగమణి భారీ మెజారిటీతో తన ప్రత్యర్థిపై విజయం సాధించి సత్తా చాటారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. నాగమణికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అభినందనలు తెలిపారు.

Yellayya, Nellore

Yellayya, Nellore