Rapur: రాపూరు మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా నల్లవడ్ల సునంద నామినేషన్!
Rapur: నెల్లూరు జిల్లా రాపూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా టీడీపీ బలపరిచిన నల్లవడ్ల సునంద ఆదివారం నేతలతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.
Rapur: రాపూరు మేజర్ పంచాయతీ సర్పంచ్‌గా నల్లవడ్ల సునంద నామినేషన్!
నెల్లూరు జిల్లా: రాపూరు మేజర్ పంచాయతీ సర్పంచ్ పదవికి తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థి నల్లవడ్ల సునంద ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా ఎన్డీసీసీబీ బ్యాంక్ చైర్మన్, రాపూరు, కలువాయి మండలాల టీడీపీ ఇన్‌చార్జ్ మెట్టుకూరు ధనుంజయ్ రెడ్డి, పెంచలకోన మాజీ చైర్మన్ చెన్ను తిరుపాల్ రెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు చెన్ను అశోక్ రెడ్డి, నల్లవడ్ల వెంకటరమణారెడ్డి, కొండ్లపూడి రాఘవరెడ్డితో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




