Nellore: ముత్తుకూరు ఎంపీటీసీగా ఈదూరు రామ్మోహన్ రెడ్డి నామినేషన్!

Nellore: నెల్లూరు జిల్లా ముత్తుకూరు ఎంపీటీసీ అభ్యర్థిగా ఈదూరు రామ్మోహన్ రెడ్డి, సుప్రియ నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి బలపరిచిన అభ్యర్థిగా బరిలో దిగారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Oct 2026 5:02 PM IST
Nellore
X

Nellore: ముత్తుకూరు ఎంపీటీసీగా ఈదూరు రామ్మోహన్ రెడ్డి నామినేషన్!

నెల్లూరు: సర్వేపల్లి నియోజకవర్గం లోని ముత్తుకూరు మండలం ఎంపీటీసీ అభ్యర్థిగా ఈదూరు రామ్మోహన్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు ముందుగా వీరాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అక్కడ నుంచి రాజకీయ నాయకులు గ్రామస్తులతో పెద్ద ఎత్తున నామినేషన్ కేంద్రానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేయడం జరిగింది.

సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేయడం జరిగిందని ఏదో రామ్మోహన్ రెడ్డి అన్నారు. అలాగే ఎదురు రామ్మోహన్ రెడ్డి ఈదురు సుప్రియ ముత్తుకూరు ఒకటవ సెగ్మెంట్ కు ఎంపీటీసీ నామినేషన్ దాఖలు చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్