Singarayakonda: సింగరాయకొండలో బాలుడు అదృశ్యం: ఆందోళనలో తల్లిదండ్రులు!

Singarayakonda: బాలుడు తుమ్మలపెంట జెట్టిన్ అదృశ్యమయ్యాడు. స్కూలుకు వెళ్తున్నానని చెప్పి కనిపించకుండా పోయినట్లు తల్లిదండ్రులు తెలిపారు. ఆచూకీ కోసం వెతుకుతున్నారు

Ram Mohan, Singarayakonda
Published on: 8 Sept 2026 12:43 PM IST
Singarayakonda
X

Singarayakonda: సింగరాయకొండలో బాలుడు అదృశ్యం: ఆందోళనలో తల్లిదండ్రులు!

Singarayakonda: పొట్టి శ్రీరాముల వారి బజారులో నివాసమంటూ కిరాణా షాపు నడుపుకుంటున్న తుమ్మలపెంట సురేష్- భాగ్యలక్ష్మిల కుమారుడు జెట్టిన్ ఉదయం తల్లి మందలించడంతో స్కూలుకు వెళుతున్నానని చెప్పి ఇంటి నుంచి చైతన్య స్కూల్ అని వెళ్లినట్టు తల్లిదండ్రులు సమాచారం. తర్వాత తండ్రి అనుమానం వచ్చి చైతన్య టెక్నో స్కూల్ కు వెళ్లి అడగగా మీ కుమారుడు స్కూలుకు రాలేదు అని స్కూల్ యాజమాన్యం తెలిపడం తో తల్లి తండ్రులు మీడియా కి సమాచారం ఇచ్చారు.

Ram Mohan, Singarayakonda

Ram Mohan, Singarayakonda

Next Story