Sarvepalli: నారికేళపల్లి ఎంపీటీసీగా పబ్బారెడ్డి శ్రీకృష్ణారెడ్డి నామినేషన్

Sarvepalli: సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం నారికేళపల్లి ఎంపీటీసీ స్థానానికి ఎమ్మెల్యే సోమిరెడ్డి బలపరిచిన అభ్యర్థిగా పబ్బారెడ్డి శ్రీకృష్ణారెడ్డి నామినేషన్ వేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 22 Oct 2026 6:30 PM IST
Sarvepalli
X

Sarvepalli: నారికేళపల్లి ఎంపీటీసీగా పబ్బారెడ్డి శ్రీకృష్ణారెడ్డి నామినేషన్

నెల్లూరు జిల్లా: సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం నారికేళపల్లి గ్రామం పబ్బారెడ్డి శ్రీకృష్ణారెడ్డి ఎంపీటీసీ అభ్యర్థిగా దాఖలు చేశారు. తెలుగుదేశం సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశామని తెలిపారు. అలాగే కోట చంద్రశేఖర్ రెడ్డి ఎంపీటీసీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ముందుగా నే తెలుగు దేశం పార్టీని నుంచి పబ్బారెడ్డి గోపాల్ రెడ్డి నామినేషన్ వేయడం జరిగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్