Nellore: కోటంరెడ్డి సోదరుల సమక్షంలో టీడీపీలో చేరిన వైఎస్సార్‌సీపీ నేత రావు శ్రీనివాసులు!
Nellore: నెల్లూరు వైఎస్సార్‌సీపీ సీనియర్ నేత రావు శ్రీనివాసులు టీడీపీలో చేరిక. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, గిరిధర్ రెడ్డి సమక్షంలో కండువా కప్పిన ఎమ్మెల్యే.
Nellore: కోటంరెడ్డి సోదరుల సమక్షంలో టీడీపీలో చేరిన వైఎస్సార్‌సీపీ నేత రావు శ్రీనివాసులు!
నెల్లూరు: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో వైసీపీ సీనియర్ నాయకులు రావు శ్రీనివాసులు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు?.
కూటమి మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ యాదవ్ మరియు కూటమి కార్పొరేటర్ అభ్యర్థుల విజయానికి రావు శ్రీనివాసులు కృషి చేస్తానని చెప్పారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రావు శ్రీనివాసులు కి ఎప్పుడూ ప్రోత్సాహం ఉంటుందని, రావు శ్రీనివాసులు ను నా కుటుంబ సభ్యుడిగా చూసుకుంటానని చెప్పారు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.




