Nellore: 11వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సౌజన్య జోరుగా ప్రచారం!

Nellore: నెల్లూరు 11వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి నల్లూరు సౌజన్య ఎన్నికల ప్రచారం. ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, ఆనం అరుణమ్మ హాజరై సౌజన్యకు మద్దతు విజ్ఞప్తి.

V. Narasimhulu, Nellore
Published on: 26 Oct 2026 7:54 PM IST
Nellore
X

Nellore: 11వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సౌజన్య జోరుగా ప్రచారం!

నెల్లూరు: నెల్లూరు నగర 11వ డివిజన్‌లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి సౌజన్య ప్రచారం ప్రచారంలో పాల్గొన్నారు ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ..

11వ డివిజన్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నల్లూరు సౌజన్య ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, తాజా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ పాల్గొని అభ్యర్థి సౌజన్యకు మద్దతుగా ప్రజలను కలిశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రజల సమస్యలను గుర్తించి, వారి పక్షాన నిలిచే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు తెలపాలని కోరారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేసే అభ్యర్థులను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచార కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore