Nellore: నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థిగా వంటేరు వేణుగోపాల్ రెడ్డి నామినేషన్

Nellore: నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థిగా వంటేరు వేణుగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు. కోటంరెడ్డి సోదరులు, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభివృద్ధి కార్యక్రమాలే బాసట.

V. Narasimhulu, Nellore
Published on: 22 Oct 2026 11:06 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు రూరల్ టీడీపీ అభ్యర్థిగా వంటేరు వేణుగోపాల్ రెడ్డి నామినేషన్

నెల్లూరు: నెల్లూరు రూరల్ టిడిపి అభ్యర్థిగా వంటేరు వేణుగోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.. నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో కోటంరెడ్డి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు..

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తన గెలుపుకి బాసటగా నిలుస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొన్నారు.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore