Nellore: ఓటు హక్కు వినియోగించుకున్న 61వ డివిజన్ టీడీపీ అభ్యర్థి!

Nellore: నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో 61వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఆనం రంగ మయూర్ రెడ్డి. పుట్టా బలరామరెడ్డి స్కూల్‌లో ఓటు హక్కు వినియోగం.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 1 Nov 2026 3:42 PM IST
Nellore
X

Nellore: ఓటు హక్కు వినియోగించుకున్న 61వ డివిజన్ టీడీపీ అభ్యర్థి!

Nellore: నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలలో ఓటు హక్కును ఆచార వీధిలోని పుట్టా బలరామరెడ్డి స్కూల్లో వినియోగించుకున్నారు. 61వ డివిజన్ టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి ఆనం రంగ మయూర్ రెడ్డి,అందరూ పాల్గొని ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE