Nellore: ఎమ్మెల్సీ బీద రవిచంద్రను కలిసిన కార్పొరేటర్ షేక్ రసూల్
Nellore: నెల్లూరు రూరల్ 37వ డివిజన్ నుంచి విజయం సాధించిన టిడిపి అభ్యర్థి షేక్ రసూల్ ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రను మర్యాదపూర్వకంగా కలిశారు.
Nellore: ఎమ్మెల్సీ బీద రవిచంద్రను కలిసిన కార్పొరేటర్ షేక్ రసూల్
నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని 37వ డివిజన్ మహాత్మా గాంధీ నగర్ లో మంచి మెజారిటీతో గెలుపొందిన షేక్ రసూల్
టిడిపి జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ బీద రవిచంద్రతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రవిచంద్రను శాలువాతో సత్కరించారు




