Nellore: పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తాం!
Nellore: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో 27, 56 డివిజన్లకు చెందిన పలువురు నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు.
Nellore: పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం కల్పిస్తాం!
Nellore: నెల్లూరు మాగుంట లేఔట్ రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 27 మరియు 56 డివిజన్ లకు చెందిన గోకరణం లీలాకుమార్, గోకరణం మునిశేఖర్, వేణు గోపాల్ యాదవ్ మరియు ముని వారి మిత్రబృందం నేడు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు..పార్టీలో చేరిన వారికి సమచిత స్థానం కల్పిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు.




