Nellore: ఎమ్మెల్యే కోటంరెడ్డిని కలిసిన జనసేన కార్పొరేటర్ నాగిశెట్టి మురళి

Nellore: నెల్లూరు రూరల్ 29వ డివిజన్‌లో విజయం సాధించిన జనసేన కార్పొరేటర్ నాగిశెట్టి మురళి ఎమ్మెల్యే కోటంరెడ్డిని కలిశారు. అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే.

V. Narasimhulu, Nellore
Published on: 4 Nov 2026 9:42 PM IST
Nellore
X

Nellore: ఎమ్మెల్యే కోటంరెడ్డిని కలిసిన జనసేన కార్పొరేటర్ నాగిశెట్టి మురళి

నెల్లూరు: నెల్లూరు రూరల్ పరిధిలోని 29వ డివిజన్ లో కార్పొరేటర్ గా విజయం సాధించిన జనసేన అభ్యర్థి నాగిశెట్టి మురళి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగిశెట్టి మురళిని అభినందించారు.

తనకు కార్పొరేటర్ పోటీ చేసేందుకు అవకాశం కల్పించి, అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించిన కోటంరెడ్డికి నాగిశెట్టి మురళి కృతజ్ఞతలు తెలియజేశారు

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore