Nellore: నెల్లూరు 27వ డివిజన్ టీడీపీ అభ్యర్థిగా మదన్ కుమార్ రెడ్డి

Nellore: నెల్లూరు రూరల్ 27వ డివిజన్ టీడీపీ అభ్యర్థిగా నూకరాజు మదన్ కుమార్ రెడ్డి అభిమానులు, కార్యకర్తల భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 17 Oct 2026 6:57 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు 27వ డివిజన్ టీడీపీ అభ్యర్థిగా మదన్ కుమార్ రెడ్డి

నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 27వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నూకరాజు మదన్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అభిమానులు, పార్టీ కార్యకర్తల మధ్య ర్యాలీగా బయలుదేరిన ఆయన ఆర్‌ఓ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు.

ఈ సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు ఆయన వెంట ర్యాలీలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణుల సమక్షంలో మదన్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమం నిర్వహించారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE