Nellore: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కలిసిన కార్పొరేటర్ జావిద్

Nellore: నెల్లూరు రూరల్ 2వ డివిజన్ కార్పొరేటర్‌గా విజయం సాధించిన ఎండి జావిద్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అభినందించిన ఎమ్మెల్యే.

V. Narasimhulu, Nellore
Published on: 4 Nov 2026 9:40 PM IST
Nellore
X

Nellore: ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కలిసిన కార్పొరేటర్ జావిద్

నెల్లూరు: నెల్లూరు రూరల్ పరిధిలోని రెండవ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా విజయం సాధించిన ఎండి జావిద్ మర్యాదపూర్వకంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డితో భేటీ అయ్యారు..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే జావిద్ ను అభినందించారు.. చక్కగా పనిచేశారని ఈ సందర్భంగా పలువురు నాయకులను ప్రశంసించారు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.

V. Narasimhulu, Nellore

V. Narasimhulu, Nellore