Nellore: నెల్లూరు రూరల్ 48వ డివిజన్ టీడీపీ అభ్యర్థిగా గౌసియా బేగం!

Nellore: నెల్లూరు నగర పాలక సంస్థ రూరల్ పరిధిలోని 48వ డివిజన్ టీడీపీ అభ్యర్థిగా పఠాన్ గౌసియా బేగం నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ శ్రేణులు మద్దతు పలికారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 18 Oct 2026 4:14 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు రూరల్ 48వ డివిజన్ టీడీపీ అభ్యర్థిగా గౌసియా బేగం!

నెల్లూరు: "నెల్లూరు రూరల్ 48వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పఠాన్ గౌసియా బేగం నామినేషన్" నెల్లూరు రూరల్ పరిధిలోని 48వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పఠాన్ గౌసియా బేగం నామినేషన్ దాఖలు చేశారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE