Nellore: నెల్లూరులో టీడీపీ అభ్యర్థి ఒరిస్సా శ్రీనివాసులు ముమ్మర ప్రచారం!
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గం 35వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఒరిస్సా శ్రీనివాసులు రెడ్డి విస్తృతంగా ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Nellore: నెల్లూరులో టీడీపీ అభ్యర్థి ఒరిస్సా శ్రీనివాసులు ముమ్మర ప్రచారం!
నెల్లూరు: నెల్లూరు రూరల్ నియోజకవర్గ 35వ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఒరిస్సా శ్రీనివాసులు రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు. కార్పొరేషన్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి వెళ్లి ప్రచారం చేశారు.
గత రెండు సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.




