Nellore: నెల్లూరు రూరల్ 26వ డివిజన్‌లో కోరం గాయత్రి గెలుపు!
Nellore: నెల్లూరు రూరల్ నియోజకవర్గం 26వ డివిజన్ ఉపఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి కోరం గాయత్రి ఘన విజయం సాధించారు. ఓటర్లకు, కార్యకర్తలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
Nellore: నెల్లూరు రూరల్ 26వ డివిజన్‌లో కోరం గాయత్రి గెలుపు!
నెల్లూరు: నెల్లూరు రూరల్ 26వ డివిజన్ టిడిపి అభివృద్ధిలో పోటీ చేసిన కోరం గాయత్రి గెలుపొందారు.. తన గెలుపునకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.




