Sangam: కోలగట్ల అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాలు
Sangam: నెల్లూరు జిల్లా కోలగట్ల అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాలు నిర్వహించారు. పిల్లల ఆరోగ్యం, పౌష్టికాహారంపై అవగాహన కల్పించారు.
Sangam: కోలగట్ల అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవాలు
సంఘం: ప్రాజెక్ట్ డైరెక్టర్ ఆదేశాలతో నెల్లూరు జిల్లా సంఘం మండలం కోలగట్ల అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారమాసోత్సవాలు జరిపారు.
ఈ కార్యక్రమంలో సిడిపివో సునీలత మాట్లాడుతూ పోషన్ మా ప్రోగ్రాంలో భాగంగా మా అంగన్వాడీ --- మా బాద్యత అంగన్వాడీ కేంద్రం పరిశుభ్రత మరియు పోషణ వాటిక సంరక్షణ అనే అంశంపై పౌష్టికాహార మాసోత్సవాలు జరిగినాయి.
గ్రామంలోని లబ్ధిదారుల చేత అంగన్వాడీ కేంద్రంలోని ఆహారము రుచి మరియు నాణ్యత ఎలా ఉంది అనే దాని గురించి డెమో తీసుకోవడం అయినది ప్రతి ఒక్కరూ వారి ఆహారంలో ప్రోటీన్లు,ఐరన్, క్యాల్షియం ,విటమిన్స్, మినరల్స్ క్యాలరీస్ ఎక్కువగా ఉండే ఫుడ్డు తీసుకోవాలని అవగాహన కల్పించారు.
మరియు పిల్లలకు చక్కెర ఉప్పు నూనె లేని ఆహారం పెట్టాలని మరియు పిల్లలను మొబైల్ కు దూరంగా ఉంచాలని తెలిపారు. IVRS కాల్స్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రమాదేవి కార్యకర్తలు పద్మావతి జయంతి లబ్ధిదారుల గ్రామస్తులు పాల్గొన్నారు.




