Nellore: నెల్లూరులో సతీమణితో కలిసి ఓటు వేసిన నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి!

Nellore: నెల్లూరులోని స్వామిదాస్ పాఠశాలలో తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్న నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి. ప్రజాస్వామ్య పరిరక్షణపై పిలుపు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 1 Nov 2026 6:24 PM IST
Nellore
X

Nellore: నెల్లూరులో సతీమణితో కలిసి ఓటు వేసిన నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి!

Nellore: నెల్లూరులోని స్వామిదాస్ పాఠశాలలో నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి తన సతీమణితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE