Nellore: 25వ డివిజన్‌లో దాట్ల చక్రవర్ధన్ రెడ్డి సుడిగాలి ప్రచారం!

Nellore: 25వ డివిజన్ పరిధిలోని హరినాథపురంలో పలు అపార్ట్‌మెంట్లలో టీడీపీ అభ్యర్థి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి 5వ రోజు ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 23 Oct 2026 5:18 PM IST
Nellore
X

Nellore: 25వ డివిజన్‌లో దాట్ల చక్రవర్ధన్ రెడ్డి సుడిగాలి ప్రచారం!

నెల్లూరు: "5వ రోజు ప్రచార కార్యక్రమంలో" భాగంగా, ఉదయం, హరినాధపురం 25 డివిజన్ లోని, 5వ వీధిలో గల "వైభవ్ ఫార్చ్యూన్ అపార్ట్మెంట్, వీనస్ ఎన్ క్లేవ్ అపార్ట్మెంట్, DSR స్క్వేర్ మరియు 2వ వీధిలో గల శ్రీ వెంకటేశ్వర టవర్స్ అపార్ట్మెంట్స్, శ్రీ సాయి హోమ్స్ అపార్ట్మెంట్స్ మరియు స్థానిక నివాస సముదాయాలలో టిడిపి అభ్యర్థి దాట్ల చక్రవర్ధన్ రెడ్డి విస్తృత ప్రచారం నిర్వహించారు.

25వ డివిజన్ హరినాధపురం నందు తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న నన్ను, తమ అమూల్యమైన ఓటును "సైకిల్ గుర్తుపై వేసి" గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE