Nellore: నెల్లూరులో జనసేన అభ్యర్థిగా నూనె రుషి యాదవ్ నామినేషన్!
Nellore: నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో జనసేన సీనియర్ నేత నూనె మల్లికార్జున యాదవ్ కుమారుడు నూనె రుషి యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు.
Nellore: నెల్లూరులో జనసేన అభ్యర్థిగా నూనె రుషి యాదవ్ నామినేషన్!
నెల్లూరు: నెల్లూరు నగర 29, 30 వ డివిజన్ లలో జనసేన సీనియర్ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్ కుమారుడు నూనె రుషి యాదవ్ జనసేన పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. 29వ డివిజన్ నాయకులు కిన్నెర కుమార్ , నూనె రుషి యాదవ్ పేరును ప్రతిపాదించడం జరిగిందని చెప్పారు... ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పాల్గొన్నారు.




