Nellore: నుడా చైర్మన్ కోటంరెడ్డిని కలిసిన జనసేన అభ్యర్థి విజయలక్ష్మి!
Nellore: నెల్లూరు కార్పొరేషన్ 21వ డివిజన్ కూటమి జనసేన కార్పొరేటర్ అభ్యర్థి విజయలక్ష్మి గునుకుల నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Nellore: నుడా చైర్మన్ కోటంరెడ్డిని కలిసిన జనసేన అభ్యర్థి విజయలక్ష్మి!
నెల్లూరు: నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికల్లో 21వ డివిజన్ నుంచి కూటమి బలపరిచిన జనసేన పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా బీఫామ్ అందుకున్న విజయలక్ష్మి గునుకుల, నెల్లూరు నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాస రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా డివిజన్ అభివృద్ధి, ప్రజా సంక్షేమం లక్ష్యంగా ముందుకు సాగుతూ, ప్రజల ఆశయాలకు అనుగుణంగా సేవలందిస్తామని ఆమె తెలిపారు.. కూటమి విజయమే లక్ష్యంగా… ప్రజా సేవే ధ్యేయంగా ముందుకు సాగుతామని తెలిపారు.




