Nellore: నెల్లూరు 15వ డివిజన్ వైసీపీ అభ్యర్థిగా మొగలపల్లి కామాక్షి!

Nellore: నెల్లూరు నగర పాలక సంస్థ 15వ డివిజన్ వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ అభ్యర్థిగా మొగలపల్లి కామాక్షి నామినేషన్ దాఖలు చేశారు.

U.L. NARASIMHULU, NELLORE
Published on: 18 Oct 2026 3:52 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు 15వ డివిజన్ వైసీపీ అభ్యర్థిగా మొగలపల్లి కామాక్షి!

నెల్లూరు: నెల్లూరు సిటీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 15 డివిజన్ అభ్యర్థిగా మొగలపల్లి కామాక్షి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలకు ఉన్న ప్రేమ నమ్మకాలే తనని గెలిపిస్తాయని,

జిల్లా అధ్యక్షులు గోవర్ధన్ రెడ్డి నెల్లూరు నగర ఇంచార్జ్ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రూరల్ ఇన్చార్జ్ నగర మేయర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆనం వివేకానంద రెడ్డి సహకారంతో ముందుకు వెళతామని చెప్పారు.

U.L. NARASIMHULU, NELLORE

U.L. NARASIMHULU, NELLORE